LIVE- YS Sharmila: కడపలో వైఎస్‌ షర్మిల నామినేషన్‌ ర్యాలీ

కడపలో వైఎస్‌ షర్మిల నామినేషన్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు.

Published : 20 Apr 2024 10:12 IST

కడప కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా వైఎస్‌ షర్మిల (Sharmila) నేడు నామినేషన్‌ వేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.

Tags :

మరిన్ని