విమలమ్మ కుమారుడికి జగన్ కాంట్రాక్టులు!: మేనత్త వ్యాఖ్యలపై షర్మిల స్పందన

మేనత్త విమలమ్మ విమర్శలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS sharmila) ఘాటుగా స్పందించారు. విమలమ్మ కుమారుడికి జగన్ కాంట్రాక్టులు ఇచ్చారని, ఆర్థికంగా బలపడినందునే విమలమ్మ అన్నీ మరచిపోయారని చెప్పారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రాంతాన్ని షర్మిల సందర్శించారు. రాజశేఖరరెడ్డి బతికే ఉంటే స్టీల్ ప్లాంట్ కల సాకారమయ్యేదన్నారు.

Published : 13 Apr 2024 16:58 IST

Tags :

మరిన్ని