YS Sharmila: కేటీఆర్‌ భార్యకు ఇచ్చిన గౌరవం.. నాకెందుకు ఇవ్వరు?: షర్మిల

తెరాస సర్కారు, ఆ పార్టీ నేతలపై వైతెపా అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఫైరయ్యారు. ‘మాట్లాడితే ఆంధ్రావాళ్లని మాట్లాడుతున్నారు.. మరి కేటీఆర్‌ భార్య ఆంధ్రా కాదా?’ అని నిలదీశారు. కేటీఆర్‌ భార్యను గౌరవించినప్పుడు.. తనను ఎందుకు గౌరవించరని ప్రశ్నించారు. ‘నేను ఇక్కడే పెరిగాను.. ఇక్కడే చదివాను.. ఇక్కడే పెళ్లి చేసుకున్నాను.. నా గతం ఇక్కడే...నా భవిష్యత్‌ ఇక్కడే. ఈ గడ్డకు సేవ చేయడమే నా బాధ్యత’ అని షర్మిల స్పష్టం చేశారు. 

Updated : 01 Dec 2022 15:31 IST

Tags :

మరిన్ని