AP News: గర్భిణీ వసతి గృహాలపై వైకాపా సర్కార్‌ నిర్లక్ష్యం

పేదలకు మంచి చేసేది, యువత మేలు కోరేది ఏదైనా తెదేపా (TDP) ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమైతే చాలు.. దాన్ని ఏదో విధంగా నిర్వీర్యం చేసి కనుమరుగయ్యేలా చేయడమే సీఎం జగన్ (CM Jagan) లక్ష్యం. తెదేపా సంక్షేమ పథకాలపై అంతలా కక్షపెంచుకున్న జగన్ ఆఖరికి గిరిజనులకు ఊపిరిపోసే గర్భిణీ వసతుల గృహాలపై అదే పంథా కొనసాగిస్తున్నారు. కొత్తగా విస్తరించాల్సింది పోయి ఉన్న వాటిని నిర్వీర్యం చేస్తున్నారు.

Published : 07 Dec 2023 09:44 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు