AP News: మాటల్లో తప్ప చేతల్లో కనిపించని జగన్‌ భరోసా

ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, చిన్నపాటి సాయమే కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడుస్తుంది.

Published : 21 Apr 2024 12:50 IST

ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, చిన్నపాటి సాయమే కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడుస్తుంది. కానీ, జగన్ అలా కాదు.. ఇంటి పెద్ద చనిపోయి, పిల్లాపాపలతో కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో తెలియని క్లిష్ట సమయంలోనూ మాటలతోనే కడుపు నింపాలని చూస్తారు. సాగుబడిలో ఓడిపోయి, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జగన్ ఉత్త చేతులే చూపించారు. 

Tags :

మరిన్ని