AP News: జగన్‌ ఏలుబడిలో ఏ పథకానికీ నోచుకోని చేనేత కూలీలు!

ముఖ్యమంత్రి జగన్‌ ఏలుబడిలో చేనేతలు కుదేలయ్యారు. బీసీలు వెన్నెముక కులాలంటూ పదే పదే ఊదరగొట్టే ఆయన, అదే వర్గానికి చెందిన నేత కార్మికులను మాత్రం అష్టకష్టాల పాలు చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు చేనేతలకు హామీల వర్షం కురిపించారు. అధికార పీఠమెక్కగానే, వారికి ఆదరువే లేకుండా చేశారు. చేనేత సంఘాల సభ్యులు మొదలు, మాస్టర్‌ వీవర్స్‌ దగ్గర కూలీ మగ్గాలు నేసే వారి వరకు అందరికీ అష్టకష్టాలే. రాష్ట్రవ్యాప్తంగా చేనేత, అనుబంధ రంగాలకు చెందిన దాదాపు 3.50 లక్షల మంది కార్మికులు వృత్తి రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను వినేందుకుగానీ, వాటిని పరిష్కరించేందుకుగానీ ముందడుగు వేసిన సందర్భమే లేదు.

Published : 29 Feb 2024 09:39 IST

Tags :

మరిన్ని