ఆదరణకు నోచుకోని హైస్కూల్ ప్లస్‌.. సదుపాయాల కొరతతో విద్యార్థినులకు ఇబ్బందులు

హైస్కూల్ ప్లస్ అంటూ ఉన్నత పాఠశాలల్లోనే బాలికలకు ఇంటర్ విద్యను వైకాపా ప్రభుత్వం ప్రారంభించింది. ఆ కళాశాలల్ని గాలికి వదిలేసింది. అధ్యాపకులు లేరు. మౌలిక సౌకర్యాల మాటే వినపడదు. దీంతో ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయింది. ప్రవేశాలూ తగ్గిపోయాయి. విద్యావ్యవస్థను ఉద్ధరిస్తున్నామంటూ చెబుతున్న జగన్ సర్కార్.. పేద పిల్లల జీవితాలతో చెలగాటమాడుతోంది.

Published : 22 Feb 2024 14:18 IST
Tags :

మరిన్ని