AP News: కౌలు రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన సీఎం జగన్‌!

ఐదేళ్ల వైకాపా పాలనలో కౌలు రైతులకూ అవస్థలు తప్పలేదు.

Updated : 19 Apr 2024 18:51 IST

ఐదేళ్ల వైకాపా పాలనలో కౌలు రైతులకూ అవస్థలు తప్పలేదు. వైకాపా అధికారంలోకి రాగానే ప్రతి కౌలు రైతుకూ గుర్తింపు కార్డులు ఇస్తామని.. వడ్డీ లేకుండా బ్యాంకు రుణాలు వచ్చేలా చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఐదేళ్లు గడిచిపోయింది. నెల్లూరు జిల్లాలో ఏటా ఇచ్చే పంట రుణాలు కేవలం ఐదు శాతం కూడా కౌలు రైతులకు అందలేదు. వ్యవసాయశాఖ మంత్రి సొంత జిల్లాలోనే.. గడిచిన ఐదేళ్లలో బయట అప్పు పుట్టే దిక్కు లేక అనేక మంది సాగుకు దూరమయ్యారు.

Tags :

మరిన్ని