AP News: అనుయాయులకే రూ.వేల కోట్ల బిల్లులు చెల్లించిన వైకాపా ప్రభుత్వం

వైకాపా (YSRCP) ప్రభుత్వం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుంటోంది. తన అనుయాయులకే పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లిస్తోంది. ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా ఇతర ప్రాధాన్యాంశాలన్నింటినీ విస్మరించి ఎలాంటి నిబంధనలూ పాటించకుండా ఏకంగా రూ.14 వేల కోట్ల చెల్లింపులు పూర్తి చేసేసింది. ఎందరో గుత్తేదారులు, సరఫరాదారులు ఆర్థికశాఖ అధికారుల చుట్టూ తిరిగి విన్నవించుకున్నా, ఫిఫో అనుసరించాలని కోరినా చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందంగా మారిపోయింది. అధికార పార్టీ నాయకుల సొంత వ్యవహారాలకు, సొంత మనుషులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులకే ప్రాధాన్యం ఇచ్చారు.

Updated : 03 Apr 2024 10:01 IST

Tags :

మరిన్ని