CM Jagan: నదుల అనుసంధానాన్ని అటకెక్కించిన జగన్ సర్కార్

ఓవైపు ఉప్పొంగే జీవజలాలు ఉప్పు సముద్రం పాలవుతున్నాయి.  మరోవైపు తరచూ కమ్ముకొచ్చే కరవుతో నేలలు నోళ్లు తెరిచిచూస్తున్నాయి. అందుకే వృథాగా పోతున్న ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి.. ఒడుపుగా వాడుకోవాలని గత తెలుగుదేశం ప్రభుత్వం అంతర్గత నదుల అనుసంధాన మహా క్రతువుకు శ్రీకారం చుట్టింది. తద్వారా నవ్యాంధ్రను సస్యశ్యామలంగా, సుభిక్షంగా మార్చాలని యోచించింది. పాత ప్రభుత్వ ప్రణాళికలపై అక్కసు వెళ్లగక్కే జగన్.. నిధులు ఇవ్వకుండా ఈ మహా సంకల్పాన్నీ నీరుగార్చారు.

Published : 25 Feb 2024 12:35 IST

Tags :

మరిన్ని