తోళ్ల పరిశ్రమపై వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం.. ఉపాధి లేక వలస వెళ్తున్న యువత!

అధికారం సాధించడం కోసం సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలాయి. అనంతపురం జిల్లా శింగనమల మండలం రాచేపల్లిలోని తోళ్ల పరిశ్రమే దానికి నిదర్శనం. అధికారంలోకి వచ్చిన వెంటనే తెరిపించి.. దళిత యువకులకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తామని నమ్మబలికారు. కానీ ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ తోళ్ల పరిశ్రమ వైపు కన్నెత్తయినా చూడలేదు. దీంతో ఎంతోమంది యువత ఉపాధి కోసం వలస వెళ్లక తప్పడం లేదు. 

Updated : 30 Mar 2024 14:13 IST
Tags :

మరిన్ని