వివేకా హత్య కేసు భయం.. బాధితులను అణగదొక్కే పనిలో జగన్‌ సర్కారు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వివేకా కేసు విపక్షాలకు ప్రచారాస్త్రంగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్న జగన్ సర్కారు.. బాధితులను అణగదొక్కే పనిలో నిమగ్నమైంది. బాధితులపైనే కేసులు పెట్టి వేధించడమే కాక.. కేసులో కీలక సాక్షిగా మారిన అప్రూవర్ దస్తగిరిని జైలు నుంచి బయటికి రాకుండా కుట్రలు పన్నుతోంది. వివేకా కుమార్తె సునీత దంపతులపైనా కేసులు పెట్టి వేధిస్తున్నారు. 

Updated : 23 Feb 2024 13:25 IST

Tags :

మరిన్ని