CM Jagan: సీఎం జగన్ ప్రకాశం సభకు కీలక నేతల డుమ్మా..!

జగనే దేవుడు అంటూ మొన్నటి వరకు కీర్తించిన వైకాపా నేతలు తమ అధినేత జిల్లాకు వస్తే కనీసం పలకరించడానికి కూడా రాలేదు. ప్రకాశం జిల్లాలో జరిగిన ముఖ్యమంత్రి జగన్ సభకు వైకాపా ముఖ్య నేతలు డుమ్మా కొట్టారు. ఇటీవల ఇన్‌ఛార్జ్‌ల మార్పులపై గుర్రుగా ఉన్న కొందరు నేతలు.. సీఎం సభకు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది.

Published : 23 Feb 2024 19:59 IST

Tags :

మరిన్ని