Kodali Nani: వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానికి సమస్యల సెగ!

గుడివాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి  కొడాలి నానికి సమస్యలు స్వాగతం పలికాయి. మంచి నీళ్లు అందడం లేదని, ఇళ్ల పట్టాలు రాలేదంటూ ప్రజలు ఆయన్ని ఎక్కడికక్కడ నిలదీశారు. ఐదు నెలలుగా తాగునీరు రావడం లేదంటూ మహిళలు ప్రశ్నించారు.

Published : 03 Apr 2024 22:27 IST

Tags :

మరిన్ని