Mangalagiri: ఇంటి అద్దె అడిగితే.. యజమానురాలిపై వైకాపా నేత దాడి!

మంగళగిరిలో వైకాపా నేత, న్యాయవాది కొసనం శ్రీనివాసరావు దౌర్జన్యానికి తెగబడ్డారు. తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమానురాలు సౌజన్యపై దాడికి పాల్పడ్డారు. ఐదు నెలలుగా అద్దె డబ్బులు చెల్లించలేదని.. అద్దె అడిగినందుకు తనపై దాడి చేశారని సౌజన్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు ఖాళీ చేయాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని దౌర్జన్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

Published : 02 Apr 2024 19:03 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు