YSRCP: ఇసుక, గ్రావెల్ తవ్వకాలతో రూ.కోట్లు ఆర్జిస్తున్న వైకాపా నేత..!

ఆయన రాజధాని ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి. దూకుడుతో పాటు దూషణలకు ఆయన పెట్టింది పేరు. మార్పుల్లో భాగంగా ఆయన్ని అధిష్ఠానం.. మరోచోటికి మార్చింది. అంతే.. వసూళ్లు ప్రారంభించారు. విద్యాసంస్థలు, రియల్టర్లను బెదిరించి డబ్బులు దండుకుంటున్నారు. 

Published : 23 Feb 2024 12:42 IST

Tags :

మరిన్ని