NTR Dist: లైసెన్స్‌ లేదని బైక్‌ ఆపిన పోలీసులపై.. వైకాపా నేత దురుసు ప్రవర్తన

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పంచాయతీ ఉపసర్పంచ్, వైకాపా (YSRCP) పట్టణ అధ్యక్షుడు వేమా సురేష్‌ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. లైసెన్స్‌ పత్రాలు లేవనే కారణంతో ఆ నాయకుడి అనుచరుడి బైక్‌ని ఆపి పోలీసులు చర్యలు తీసుకోబోయారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సురేష్‌ పోలీసులతో అనుచితంగా ప్రవర్తించాడు.  

Updated : 09 Dec 2023 15:35 IST

Tags :

మరిన్ని