YSRCP: ‘ఆత్మహత్య చేసుకుంటా’: సెల్ఫీ వీడియో విడుదల చేసి వైకాపా నేత అదృశ్యం

ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన వైకాపా మాజీ జడ్పీటీసీ డేవిడ్ అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే సీటు ఆశించిన డేవిడ్.. టికెట్‌ దక్కకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. స్థానికుడినైన తనను కాదని, ఇతర ప్రాంత వ్యక్తికి సీటు ఇవ్వడమేంటని ఆవేదన చెందారు. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్యే శరణ్యమంటూ పురుగులమందు డబ్బా చూపిస్తూ వీడియో విడుదల చేశారు.

Updated : 29 Feb 2024 14:50 IST

Tags :

మరిన్ని