Anantapuram: ఐదేళ్లలో రూ.500 కోట్లు!.. వైకాపా ప్రజాప్రతినిధి, సోదరుల అక్రమార్జన

అధికారం అనే మంత్రదండం సాయంతో వైకాపా (YSRCP) ప్రజాప్రతినిధులు దొరికిందల్లా దోచుకుతింటున్నారు. సొంతిల్లు అమ్ముకుని రాజకీయం చేస్తున్నామంటూ 2019 ఎన్నికల సమయంలో బీద మాటలు పలికిన ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ వైకాపా ప్రజాప్రతినిధి.. ఐదేళ్లు తిరక్కుండానే సుమారు రూ.500 కోట్లకు పడగలెత్తారు. భూకబ్జాలు, రియల్‌ ఎస్టేట్‌తో ప్రారంభించి ఎర్రమట్టి, పేదల బియ్యం వరకు దేన్నీ వదలకుండా వసూళ్లకు తెగబడ్డారు. బతకడానికి పొలాలను విక్రయించామని చెప్పిన ఆ నాయకుడు, ఆయన కుటుంబ సభ్యులు.. ఇప్పుడు కర్ణాటక, విజయవాడ, విశాఖల్లో రూ.వందల కోట్ల విలువైన భూములకు అధిపతులయ్యారు. 

Published : 27 Feb 2024 10:26 IST

Tags :

మరిన్ని