మహిళలకు తాయిలాల ఎర.. జగన్‌ సభకు తరలించేందుకు డబ్బులు పంచిన వైనం

ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఎమ్మిగనూరు నుంచి మహిళలను తరలిస్తున్నారు. వైకాపా (YSRCP) నాయకులు మహిళలను మభ్యపెట్టి కవర్లలో డబ్బులు పంచుతూ సభకు తరలించే ప్రయత్నం చేశారు.

Updated : 29 Mar 2024 16:45 IST
Tags :

మరిన్ని