AP News: విశాఖలో.. విపక్షాల మద్దతుదారుల ఓట్లు తొలగించేందుకు వైకాపా కుట్ర!

దొంగ ఓట్లు చేర్చడంతోపాటు విపక్షాల ఓట్లు తొలగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అధికార వైకాపా నేతలు కుట్రలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తటస్థులు, తమకు మద్దతుగా ఉండబోరని భావించినవారి ఓట్లు తొలగించేందుకు తప్పుడు ధ్రువీకరణలు, సమాచారంతో పెద్ద సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు చేస్తున్నారు. తాజాగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోనూ ఇలాంటి వ్యవహారం వెలుగులోకి రాగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 24 Feb 2024 15:42 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు