YSRCP: సొంత అవసరాలకు సర్కారు సొమ్ము.. వైకాపా నేతల పొలాలకు సీసీ రోడ్లు!

ప్రజాప్రయోజనాల కోసం వినియోగించాల్సిన ప్రభుత్వ సొమ్మును వైకాపా నేతలు సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. చాలా గ్రామాలకు రోడ్డు సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. అధికార పార్టీ నాయకులు మాత్రం తమ పొలాలకు రాచమార్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం వేపమానిపేట పంచాయతీలో.. ఇద్దరు వైకాపా నాయకులు లక్షలాది రూపాయల నిధులు మళ్లించి పొలాలకు రోడ్లు నిర్మించుకున్నారు.

Published : 23 Feb 2024 15:52 IST

Tags :

మరిన్ని