YSRCP: ‘చీర అందిందా’.. ఓటర్లను మభ్యపెట్టేలా వైకాపా అభ్యర్థి ప్రచారం

రాజమహేంద్రవరం వైకాపా అభ్యర్థి భరత్ రామ్ ఇంటింటి ప్రచారం ఓటర్లను మభ్యపెట్టేలా సాగుతోంది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందు ఆయా డివిజన్లలో చీరలు పంపిణీ చేశారు. ఇంటింటి ప్రచారాలు సాగిస్తున్న భరత్.. మహిళా ఓటర్లను చీరలు అందాయా? అవి బాగున్నాయా? ఓటు మాకేనా? అని అడుగుతుండడం చర్చానీయాంశంగా మారింది. ఈ ప్రచారానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Updated : 30 Mar 2024 12:40 IST

Tags :

మరిన్ని