YSRCP: కోట్లకు పడగలెత్తిన వారు.. సీఎం జగన్‌కి మాత్రం పేదోళ్లా?

పేదలు జీవితంలో కనీస అవసరాలు తీర్చుకునేందుకు తగిన ఆర్థిక సామర్థ్యం లేని వాళ్లు .

Updated : 19 Apr 2024 17:57 IST

పేదలు అంటే జీవితంలో కనీస అవసరాలు తీర్చుకునేందుకు తగిన ఆర్థిక సామర్థ్యం లేని వాళ్లు. పూట గడిచేందుకు పాట్లు పడేవారు. కానీ జగన్‌ దృష్టిలో పేదలంటే వేరే. అక్రమంగా లక్షల కోట్లు దోచుకున్న మన సీఎం దృష్టిలో పేదలంటే వందల కోట్ల ఆస్తులున్నవాళ్లే. దీనికి ఉదాహరణే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక.      

Tags :

మరిన్ని