MLC Janga: అవమానాలు ఎదుర్కోలేకే పార్టీని వీడుతున్నా: వైకాపా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ బీసీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దాచేపల్లి మండలం గామాలపాడులో స్వగృహంలో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. బీసీలకు వైకాపా కేవలం పదవులు మాత్రమే ఇచ్చిందని.. అధికారాలు ఇవ్వలేదని జంగా ఆరోపించారు. జంగాతో పాటు ఆయన అనుచరులు వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జంగా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

Published : 01 Apr 2024 17:04 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు