AP News: వసతుల లేమితో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు తప్పని ఇక్కట్లు!

ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్‌ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చామని పదేపదే చెప్పే సీఎం జగన్‌.. నిజానికి రోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. వారికి నాణ్యమైన ఆహారం అందించడంలో దారుణంగా విఫలమయ్యారు. ఏ ఆసుపత్రిలో చూసినా చాలీచాలని అల్పాహారం, ఉడికీ ఉడకని అన్నం, నీళ్లలాంటి కూరలు, సాంబారే ఇస్తున్నా పట్టనట్లు ఉన్నారు. రాష్ట్రంలో వివిధ పనులు చేసిన గుత్తేదార్లకు రూ.కోట్లలో బిల్లుల పెండింగ్‌ పెట్టిన సర్కారు ఐదేళ్లలో అన్ని రంగాలను అల్లాడించింది.

Published : 16 Apr 2024 13:14 IST

Tags :

మరిన్ని