Zaheerabad: జహీరాబాద్‌లో ఎగిరే జెండా ఏదో?

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానంపై పాగా వేయాలని మూడు ప్రధాన పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ముందు గానే మూడు పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ గెలుపునకు వ్యూహాలు రచిస్తున్నారు. జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం రెండు ఉమ్మడి జిల్లాల కలయికతో ప్రాధాన్యత సంతరించుకుంది. 

Published : 14 Apr 2024 13:41 IST

Tags :

మరిన్ని