జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో.. పోలీస్‌ స్టేషన్‌లో డ్యాన్స్‌ చేసిన జడ్పీటీసీ భర్త

ఓ ప్రజాప్రతినిధి భర్త పోలీస్ స్టేషన్‌లోనే డ్యాన్స్ చేయడం సంచలనం రేపింది. జడ్పీటీసీ భర్త శ్రీనివాస్ ఏకంగా ఠాణాలోనే నృత్యం చేయడం భూపాలపల్లి జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పోలీస్ ఠాణాలో.. శ్రీనివాస్ ఓ సినీ గీతానికి స్టెప్పులు వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Published : 15 Apr 2024 20:30 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు