Karthi: ‘జపాన్’.. అందరినీ ఆలోచింపజేస్తుంది: కార్తి
By Video News TeamUpdated : 04 Nov 2023 18:58 IST
Ee
Font size
A
A+
A++
కార్తి (Karthi) హీరోగా దర్శకుడు రాజు మురుగన్ తెరకెక్కించిన చిత్రం ‘జపాన్’ (Japan). అనూ ఇమ్మాన్యుయేల్ (AnuEmmanuel) హీరోయిన్. సునీల్ కీలక పాత్ర పోషించారు. నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హీరో నాని (Nani) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తి మాట్లాడుతూ.. నాని నటించిన ‘జెర్సీ’ టాలీవుడ్‌లో ది బెస్ట్ మూవీస్‌లో ఒకటని చెప్పారు. ‘జపాన్’ అందరినీ ఆలోచింపజేస్తుందని పేర్కొన్నారు.