Alitho Saradaga: అగ్ర నిర్మాతతో పెళ్లి వార్తలు.. అంజలి రియాక్షన్‌ ఇదే..!

Eenadu icon
By Video News Team Published : 03 Apr 2024 11:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఈటీవీలో ప్రతి మంగళవారం ప్రేక్షకులను అలరించే కార్యక్రమం ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ వారం ఎపిసోడ్‌కు నటి అంజలి (Anjali), నిర్మాత కోన వెంకట్‌ అతిథిగా విచ్చేశారు. తన పెళ్లి వార్తలపై అంజలి స్పందించారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి. 

Tags :

మరిన్ని