Devara: ‘దేవర’.. ఆయుధ పూజ ఫుల్‌ వీడియో

Eenadu icon
By Video News Team Published : 22 Oct 2024 16:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

‘దేవర’ (Devara)లోని పవర్‌ఫుల్‌ సాంగ్‌ ‘ఆయుధ పూజ’ (Ayudha Pooja) ఫుల్‌ వీడియో విడుదలైంది. కొన్ని క్షణాల్లోనే యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్‌ (NTR) హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల బాక్సాఫీసు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

Tags :

మరిన్ని