Secunderabad: నోబెల్‌ వరల్డ్‌ రికార్డుకు ఎంపికైన ఒకటో తరగతి చిన్నారి

Eenadu icon
By Video News Team Published : 02 Aug 2023 14:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఒకటో తరగతి విద్యార్థి నితిషా వర్మ నోబెల్‌ వరల్డ్‌ రికార్డుకు (Nobel World Record) ఎంపికైంది. సికింద్రాబాద్ బోరంపేటలోని ఓ పాఠశాలలో చదువుతున్న ఆ చిన్నారి నిమిషంలో 50 దేశాల పేర్లు చెబుతోంది. చిన్నారి ప్రతిభను గుర్తించిన నోబెల్‌ సంస్థ తనను ప్రపంచ రికార్డుకు ఎంపికచేసింది. 

Tags :

మరిన్ని