Hari Hara Veera Mallu: పవన్‌ కల్యాణ్‌ ‘మాట వినాలి’..: ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌

Eenadu icon
By Video News Team Updated : 17 Jan 2025 10:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఇది విడుదల కానుంది. ‘హరిహర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో తొలిభాగం మార్చి 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా సినిమా నుంచి తొలిపాటను విడుదల చేసింది. ‘మాట వినాలి’ అంటూ సాగే ఈ పాటను పవన్‌ కల్యాణ్‌ ఆలపించారు. కీరవాణి స్వరాలు అందించారు.

Tags :
Published : 17 Jan 2025 10:37 IST

మరిన్ని