Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం.. వీడియో

Eenadu icon
By Video News Team Published : 04 Aug 2025 17:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వాన కారణంగా రహదారులు జలమయం అయ్యాయి. సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బేగంపేట్‌, ప్యాట్నీ ప్యారడైజ్‌, మారేడుపల్లి, చిలకలగూడ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రోడ్లపై వరద చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఈ వార్త చదివారా: కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గింపును పరిశీలిస్తాం: కేంద్రం

మరిన్ని