Coolie Monica Song: రజనీకాంత్‌ ‘కూలీ’.. పూజాహెగ్డే స్పెషల్‌ సాంగ్‌ వచ్చేసింది

Eenadu icon
By Video News Team Updated : 11 Jul 2025 19:03 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘కూలీ’ (Coolie). నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్‌, శ్రుతి హాసన్‌ కీలక పాత్రలు పోషించారు. హీరోయిన్‌ పూజాహెగ్డే (Pooja Hegde) స్పెషల్‌ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా లిరికల్‌ వీడియో (Monica Song Lyrical Video) విడుదలైంది. తెలుగులో కృష్ణకాంత్‌ రాసిన ఈ పాటను సుభ్లాషిణి, అనిరుధ్‌ ఆలపించారు. అనిరుధ్‌ సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్‌ కానుంది.  ఈ వీడియో చూశారా: ‘చిరంజీవి అంటే ఇష్టం.. ప్రభాస్‌ గ్రేట్‌ యాక్టర్‌: సంజయ్‌ దత్‌

Tags :
Published : 11 Jul 2025 18:04 IST

మరిన్ని