MI vs CSK: సూర్యకుమార్ ట్రేడ్ మార్క్ షాట్.. అవాక్కయిన జడేజా

Eenadu icon
By Video News Team Updated : 21 Apr 2025 00:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సీఎస్కే నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar yadav) (68*; 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టాడు. జడేజా బౌలింగ్‌లో సూర్య తన ట్రేడ్ మార్క్ స్కూప్‌ షాట్‌ ఆడి ఫైన్‌ లెగ్ మీదుగా సిక్స్ బాదాడు. సూర్య షాట్ ఆడిన తీరును చూసిన జడేజా చేసేదేమీ లేక తలపట్టుకున్నాడు. 

Tags :
Published : 20 Apr 2025 23:45 IST

మరిన్ని

సుఖీభవ

చదువు