Lok Sabha Polls: లోక్‌సభ ఎంపీల్లో 251 మందిపై క్రిమినల్‌ కేసులు!

Eenadu icon
By Video News Team Published : 06 Jun 2024 19:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన 543 మంది ఎంపీల్లో 105 మంది చదువుకున్నది 5 నుంచి 12 వరకే. మొత్తం ఎన్నికైన ఎంపీల్లో 251మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 27 మంది కొన్ని కేసుల్లో దోషులుగా తేలినవారు కూడా ఉన్నారు. నూతనంగా ఎంపికైన వారు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ల విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

Tags :

మరిన్ని