బ్రేకింగ్

breaking
03 Apr 2024 | 17:56 IST

అందుకే.. శివుడి అవతారమెత్తాను: చంద్రబాబు

కొత్తపేట: ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి.. పూర్వవైభవం రావాలనే తెదేపా-జనసేన-భాజపా కలిసి కూటమిగా ప్రజల ముందుకొచ్చాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కోనసీమలో పర్యటిస్తున్న ఆయన.. కొత్తపేటలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారసభలో పాల్గొని మాట్లాడారు. ‘‘ఇటీవల సీఎం జగన్‌ మాట్లాడుతూ.. నన్ను పశుపతి అని విమర్శించారు. దాని అర్థం ప్రపంచాన్ని కాపాడే శివుడు. నేను రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి శివుడి అవతారమెత్తాను’’అని అన్నారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని