బ్రేకింగ్

breaking
28 Apr 2024 | 19:02 IST

హైదరాబాద్‌తో మ్యాచ్‌.. చెన్నై బ్యాటింగ్‌

చెన్నై: ఐపీఎల్‌-17లో భాగంగా చెన్నై, హైదరాబాద్‌ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు చెరో 8 మ్యాచ్‌లు ఆడగా.. హైదరాబాద్‌ 5, చెన్నై 4 విజయాలు నమోదు చేశాయి. హైదరాబాద్‌ జట్టు: అభిషేక్‌, హెడ్‌, మార్‌క్రమ్‌, క్లాసెన్‌, నితీశ్‌, సమద్‌, షాబాజ్‌, కమిన్స్‌, భువనేశ్వర్‌, ఉనద్కత్‌, నటరాజన్‌. చెన్నై కింగ్స్‌: రహానే, గైక్వాడ్‌, మిచెల్‌, మొయిన్‌ అలీ, దుబే, జడేజా, ధోని, చాహర్‌, తుషార్‌, ముస్తాఫిజుర్‌, పతిరణ

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని