బ్రేకింగ్

breaking
15 May 2024 | 21:24 IST

ముగిసిన రాజస్థాన్‌ బ్యాటింగ్‌.. పంజాబ్‌ లక్ష్యం 145

గువాహటి: ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్లు జైస్వాల్‌(4), టామ్‌(18) విఫలమయ్యారు. అశ్విన్‌(28), పరాగ్‌(48) ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లంతా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. పంజాబ్‌ బౌలర్లలో కరన్‌, చాహర్‌, హర్షల్‌ తలో రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్‌, నాథన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

 

 

 

మరిన్ని

తాజా వార్తలు