Cabinet Formation: మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. వివిధ దేశాల అధినేతలతో పాటు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

Updated : 09 Jun 2024 21:55 IST