చెన్నై VS గుజరాత్.. ఐపీఎల్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

ఐపీఎల్‌-17 సీజన్‌లో చెన్నై వరుసగా రెండో విజయం సాధించింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ నమోదు చేసింది.

Updated : 26 Mar 2024 23:32 IST