గుజరాత్ X పంజాబ్‌ ఐపీఎల్ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్

ఐపీఎల్‌ 17 సీజన్‌లో పంజాబ్‌ మళ్లీ విజయాల బాట పట్టింది. గుజరాత్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Updated : 04 Apr 2024 23:44 IST