కోల్‌కతా X బెంగళూరు మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరుకు కోల్‌కతా 223 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50) హాఫ్ సెంచరీ సాధించాడు. ఫిలిప్ సాల్ట్ (48), ఆండ్రి రస్సెల్ (27*) రాణించారు. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాల్ 2, కామెరూన్ గ్రీన్ 2.. సిరాజ్‌, ఫెర్గూసన్ చెరో వికెట్‌ తీశారు.

Updated : 21 Apr 2024 17:30 IST