లఖ్‌నవూ X దిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్

ఎట్టకేలకు దిల్లీ విజయాల బాట పట్టింది. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జేక్ ఫ్రేజర్‌ (55), పంత్‌ (41) చెలరేగి ఆడారు. 

Updated : 12 Apr 2024 23:13 IST