Rajasthan vs Delhi: రాజస్థాన్‌ X దిల్లీ IPL మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

జైపుర్‌: దిల్లీపై రాజస్థాన్‌ సత్తా చాటింది. సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో దిల్లీ 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులే చేసింది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు వరుసగా ఇది రెండో విజయం.

Updated : 28 Mar 2024 23:40 IST