Animal: ‘యానిమల్‌’ ప్రీరిలీజ్‌ వేడుక

రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడిగా సందీప్‌ రెడ్డి వంగా రూపొందించిన పాన్‌ ఇండియా చిత్రం ‘యానిమల్‌’. భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మించారు. రష్మిక కథానాయిక. ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, కథానాయకుడు మహేశ్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

Updated : 28 Nov 2023 01:38 IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని