Rashmika: రష్మిక, విజయ్ ఒకే గదిలో ఉంటున్నారంటూ ట్వీట్.. నటి రియాక్షన్ ఏంటంటే?
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక. ఈ ఇద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ ఓ మీడియా సంస్థ ట్వీట్ చేయగా రష్మిక స్పందించింది.