Antarvedi : అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి ప్రత్యేక పూజలు

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా  అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలు వైభవంగా జరుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం మాఘ పూర్ణిమ సందర్భంగా స్వామి వారికి సముద్రం చెంత పూజలు నిర్వహించారు. వందలాదిగా  భక్తులు పాల్గొని సముద్ర స్నానమాచరించారు. ఆ చిత్రాలు.. 

Updated : 24 Feb 2024 11:06 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని