chandrababu : కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు

చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత నారా చంద్రబాబు 74వ జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుప్పం పురపాలక పరిధిలోని  నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సామగుట్టపల్లెలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్‌చేశారు. ఆ చిత్రాలు..

Updated : 20 Apr 2024 13:45 IST
1/9
2/9
 ఎన్టీఆర్ అన్న క్యాంటీన్‌లో అన్నదానం చేసిన  నారా భువనేశ్వరి
 ఎన్టీఆర్ అన్న క్యాంటీన్‌లో అన్నదానం చేసిన  నారా భువనేశ్వరి
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని